మీ రచనా శైలి చాలా బాగుంది. మీరు ఇచ్చిన సూచన [[1]] ప్రకారం కొన్ని రచనలు చేస్తే చాలా బాగుంటుంది. రోజుకు ఒక వ్యాసం వ్రాయాండి. మీలాంటి వ్రాస్తే తెలుగువికీపీడీయా చలా త్వరగా అభివృద్ది చేందుతుంది. --చామర్తి 13:41, 19 మే 2007 (UTC)