ఆంగ్ల మరియు ఇతర విదేశీ భాషల విశ్వవిద్యాలయం నించి రష్యను భాషలో పట్టభద్రుడు. కొంత చీనా భాషా ప్రావీణ్యమూ కలదు ...

ఆంగ్ల మరియు తెలుగు భాషలలో ప్రావీణ్యము కలదు ...

సాధారణ వ్యాపకం - రచనలు చేయడం, దిద్దుబాట్లు ... (తెలుగు / ఆంగ్ల భాషల వ్యాకరణంలో నిశ్ణాతుడు)

సమాజం పై ఒక అవగాహనకి రావడం ముఖ్యోద్దేశం.

పూర్వీకులు - తెలుగు - ఆంగ్ల నిఘంటువు కూర్చిన చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అని చిన్నతనం నించీ చెప్పి జాగ్రత్తగా పెంచిరి ... చదువు పదవ తరగతి వరకీ తెలుగు మాధ్యమంలోనే సాగెను ...

తెలుగు లో చదివీ, తెలుగు నేలపై పుట్టీ - తెలుగును ఆంగ్లం నించి తర్జుమా చేసిన విధంగా రాయుననీ మాట్లాడుననీ విమర్షలు ఎదుర్కొనెను ... రష్యను భాషనూ ఆంగ్లేయుల వలెనే పలుకునని / పలుకబోవునని ఉపాధ్యాయులు ముందుగా ఊహించి చెప్పిరి ...