VNR VJIET ,JSK Greens

హాయ్! నేను అమూల్య.నాకు పెయింటింగ్ అంటే ఇష్టం, నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా పెయింటింగ్ చేస్తాను.మా కాలేజీలో క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్‌లో నేను కూడా భాగమే.ప్రస్తుతం నేను 2వ సంవత్సరంలో ఉన్నాను.