Ankeraveendra1
Joined 4 జూన్ 2021
పోషకాహారం ఒక మనిషి తన జీవితంలో ప్రతి రోజూ చేసే ప్రతి పనికి లేదా క్రియ కు కొంత శక్తి( energy)అవసరం అవుతుంది.అది మనం తినే ఆహారం నుండి మన శరీరం గ్రహిస్తుంది. ఒక మనిషి ఆరోగ్య వంతమైన జీవితం గడపటానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఆ విధంగా ఒక వ్యక్తి తినే ఆహారంలో సమపాళ్లలో పోషకాలు ఉండే లా,ముఖ్యంగా కార్బోహైడ్రేట్( పిండి పదార్ధాలు),క్రొవ్వులు,మాంసకృత్తులు, విటమిన్ మరియు మినరల్స్ సమానంగా ఉంటే దానిని పోషకాహారం అంటారు.