Anusharaojuturi
Joined 18 జనవరి 2014
నా గురించి
మార్చునా పేరు అనూష. మా ఊరు పేరు పెదపాలెం.కాని మేము గత పదిహేను సంవత్సరాలు నుండి గుంటూరులో నివసిస్తున్నాము.మా నాన్న గారి పేరు రాంబాబు.ఆయన ఒక కూలి.మా అమ్మ పేరు పద్మ.నాకు ఒక తమ్ముడు.వాడి పేరు అంకమ్మరావు. మా తమ్ముడు పదవతరగతి చదువుతున్నాడు.
నా చదువు
మార్చునేను ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గుంటూరులో వున్న నాయుడు హైస్కూలులో చదువుకున్నాను.నేను ఇంటర్ లక్షిపురం గౌతంకాలేజిలో చదివాను.ఇప్పుడు నేను వి.వి.ఐ.టి.కాలేజిలో రెండవ సంవత్సరం చదువుతున్నాను.
నా అభిరుచులు
మార్చునేను అప్పుడప్పుడు పురాణాలు చదువుతాను.నాకు డ్యాఅంటే చాలా ఇష్టం.
నాకు ఇష్టమైన మాట
మార్చుమానవసేవే మాధవసేవ