BUNNYBHANU
Joined 20 జూన్ 2024
నా పేరు బన్నీ.నేను హైదరాబాద్ లో నివసిస్తాను.నేను పవణ్ కళ్యాణ్ కి వీర అభిమాని.నాకు బిరియాని అంటే ఇష్టం.నాకు కబ్బాడి ఆడటం అంటే ఇష్టం.నాకు వొయిలెన్స్ అంటే ఇష్టం.కాలేజీ కి వెళ్లటం బాగా అనిపిస్తుంది.నేను వీడియో ఎడిటింగ్ చేయటం నాకు ఆనందం కలుగుతుంది.అలాగె ఫ్యామిలి తో కలిసి ఉండటం ఆనందం కలుగుతుంది.మా అన్నయ్య వాళ్లతో డాన్స్ చేయటం ఇష్టం.నాకు ట్రావెలింగ్ చేయటం ఇష్టం.