వికీపీడియాలో అనువాదాలు చేస్తూ వుంటే తెలుస్తున్నాయి అందులోని కష్టాలేమిటో. ఇంగ్లీషు పదాలకు సరైన, అర్థవంతమైన, వ్యావహారికమైన తెలుగు పదాలు వెదకడమనేది మామూలు విషయం కాదని తెలిసింది. తెలుగులో పదాలు లేక కాదు, సరైన పదం తెలియకో, తెలిసినా ఆ సమయానికి తట్టకో, మరోటో, మరోటో! సరైన పదం తెలిసీ, సమయానికి గుర్తుకు రాకపోతే అది నిజమైన నరక యాతన.

ఈ యాతనను కాస్తో కూస్తో తగ్గించడానికి, వీలైతే తప్పించడానికి ఈ నిఘంటువు ను రాయడం మొదలు పెట్టాను. మీరూ చెయ్యి కలపండి, కీ బోర్డు కదపండి.

నాకు తట్టిన పదాల్తో దీనిని మొదలు పెట్టాను. అందుకనే పదాలు అక్షర క్రమంలో లేవు. ఇంగ్లీషు పదాల అక్షర క్రమంలో వుంచే పని త్వరలో చేస్తాను

ఈ నిఘన్టువు మీకు ఉపయోగపడితే సంతోషం. ఉపయోగకరం కాదనిపిస్తే నాకు రాయండి, తప్పు దిద్దుకుంటాను.

Absurd

 • Absurd(adj)=అసంబధమైన

Absorb

 • Absorb(v)=పీల్చుకొను,గ్రహించు

About

 • About(adv)=గురించి

Alive

 • Alive(adj)=జీవించి

Ailment

 • Ailment(n)=రుగ్మత

Allege

 • Allege(v)=సాకు,వంక

Allergy

 • Allergy(n)=సరిపడని తత్వము

Allow

 • Allow(v)=అనుమతించు
 • Alter(n) = మార్చు

Alternate

 • Alternate(v)=బదులు

Alternative

 • Alternative(adj)=బదులుగా

Amaze

 • Amaze(v)=విస్మయమును కలిగించే, ఆశ్చర్యమును కలిగించే

Ambiguous

 • Ambiguous(adj)=డ్వైడీ భావన

Always

 • Always(adv)=ఎల్లప్పుడూ,ఎప్పుడూ

Allay

 • Allay(v)=ఉపశ మింప చేయు

Ally

 • Ally(n)=తోడుగా ఉండే వాడు

Amateur

 • Amateur(adj)=పక్వతలేని,పక్వముకాని

Ambient

 • Ambient(adj)=ఆవరించి ఉన్న

Amble

 • Amble(n)=మంద గమనము

Ample

 • Ample(adj)=చాలినంత

Amenable

 • Amenable(adj)=అధికారమునకు లోబడిన

Amenity

 • Amenity(n)=వసతి

Amphibious

 • Amphibious(adj)=ఉభయచర (నీటిలోనూ నేలపై జీవించగలిగే)

Amnesty

 • Amnesty(v)=క్షమాభిక్ష ప్రసాదించు

Amicable

 • Amicable(adj)=అనుకూలమైన

Amid

 • Amid(prep)=మధ్య

Avail

 • Avail(v)=ఉపయుక్తమైన, ఉపయోగించుకున్న

Assess

 • Assess(v)=విలువను నిర్ధారించు

Agent

 • Agent(n)=ప్రతినిధి

Aggressive

 • Aggressive(adj)=దూకుడు స్వభావము

Average

 • Average=షుమారు

Astute

 • Astute(adj)=సూక్ష్మముగా పరిశీలించు (చెడు పనుల కోసం)

Access

 • Access(n)=ప్రవేశమునకు అనుమతి

Ascent

 • Ascent(n)=ఉార్ధ్వ చలనము, ఉార్ధ్వ గతి

Accent Accent(n)=ఉఛ్ఛారణ

Anticipate

 • Anticipate(v)=ముందుగా ఉహించు

Aggrieved

 • Aggrieved(adj)=దుఖ దాయకమైన

Aim

 • Aim(n)=గురి, లక్ష్యము

Aline

 • Aline(v)=వరుసగానుంచు

Aid

 • Aid(n)=సాయము

Agree

 • Agree(v)=అంగీకరించు

Agriculture

 • agricuiture(n)=వ్యవసాయం

Aggregate

 • Aggregate(n)=రమారమి

Agony

 • Agony=వేదన

Aggress

 • Aggress(v)=ముందుగా అధిగమించుట

Aggravate

 • Aggravate(v)=అధికము చేసుట, ఉద్రేకించుట (బాధలకు సంబంధించి)

Affluent

 • Affluent(adj)=స్థితిమంతమైన

Affair

 • Affair=సంబంధము (ఆక్రమమైన)

Afflict

 • Afflict(v)=విచారాన్ని కలిగించే

Age

 • Age(n)=వయసు

Arm

 • Arm(n)=భుజము

Alms

 • Alms(n)=భిక్ష

Alert

 • Alert(n)=జాగరూకత
 • conservative(adj) =మార్పును వ్యతిరేకించే
}
నిఘంటువు
1 skin రూపు, తొడుగు, చర్మం
2 report నివేదిక, నివేదించు
3 complaint ఫిర్యాదు
4 complain ఫిర్యాదు చేయు
5 feedback అభిప్రాయం, స్పందన, ప్రతి స్పందన, నా మాట, మీ మాట
6 decision నిర్ణయం
7 idea ఆలోచన, ఉపాయం, ఉద్దేశ్యం, తలంపు
8 help సాయం, సహాయం, ఉపకారం, ఆసరా
9 more మరింత, మరిన్ని, ఇంకా
10 edit దిద్దు, సరిదిద్దు, మార్చు, కూర్చు, చేర్చు
11 arrange పేర్చు, అమర్చు, అమరిక, కూర్పు
12 details వివరాలు, వివరణ,
13 explain వివరించు, వివరణ,
14 long పొడవైన, పొడవు, దీర్ఘ, సుదీర్ఘ
15 source మూలం
16 resource వనరు
17 public బహిరంగం, సార్వజనీనం
18 similar అటువంటి, అట్టి, అలాంటి
19 copy అనుకరించు, సేకరించు, తస్కరించు, దొంగిలించు
20 positive సానుకూలం, సకారాత్మకం, సాభిప్రాయం
21 negative ప్రతికూలం, నకారత్మకం, వ్యతిరేకం
22 list పట్టీ, జాబితా
23 to do చేయ్యాల్సినవి
24 submit సమర్పించు, పంపించు
25 table పట్టిక
26 version కూర్పు, సంపుటి, వాదం (that is his version అనే సందర్భంలో )