వాసవీ పురాణం

మార్చు

వాసవీ స్తుతి


కాసరానేక దైత్య వధంకరీ ! కారాచ్యుత చిత్పరేశ్వరీ !

శాసితానంత విశ్వ శుభంకరీ ! శబ్దార్థ సమీహితాక్షరీ !

భాసితానేక వేద్య విభావరీ ! భాస్వద్గ్రహ తారకోదరీ!

వాసవీ కన్యకా పరమేశ్వరీ ! వైశ్యాన్వయ కల్పమంజరీ !

రండి రండీ ...

సమాజపు టందచందాల్ని
చందమామలో బంధించినవాడు
వీడు ప్రబంధకవి
సమాజపు టున్నత శిఖరాలపై
బావుటాలనెగరేసినవాడు
వీడు భావకవి;