గారాల్డ్ మౌరైసి ఎడెల్మన్ (జులై 1, 1929 –మే 17, 2014) వారు ఒక అమెరిక జివశాస్ర్తవేత ఆయన 1972లో నొబెల్ బహుమతి శరీరశాస్ర్తంలొ మరియు వైద్యరంగంలొ ప్రచురించి దానిని రాడ్న్య్ రాబట్ పోటర్ పని చేసి దెని గురించి అంట్ రొగనిరొదక వ్యవస్థ .[1] ఎడెల్మన్ నొబెల్ బహుమతి వచింది-ప్రతిరక్షక రూపం అణువులు చెపినందుకు.[2]ఇంటర్వ్య్లొ లొ, ఏమి చెపారు అంటె బాగాలు బాగాలు రొగనిరొగక వ్యవస్థ లొ రుపొదించు కుంటాయి ఒకరి జివనంలొ అదె విదంగా మెదడులొ ఏర్పడతాయి ఇదె రకంగా ఇంకా నిరంతరం పని జరుగుతుంది దేని గురించి అయితె నొబెల్ బహుమతి వచ్చిందిదాని తరువాత ఆయన శరీరసాస్ర్తం మరియు నాడి శాస్ర్తం గురించి కుడా పరిశోథమన చేసారు

గెరాల్డ్ ఎడెల్మ్న్ పుటింది 1929 సంవత్సరంలొ[3] ఓజోన్ పార్క్, రాణుల,న్యుయార్క్, యూదు తల్లిదండ్రుల, వైద్యుడైన ఎడవర్డ్ ఎడెల్మన్, మరియు అన్న (నీ ఫ్ర్డ్మన్) ఎడెల్మన్, బీమా క్ంపెని లొ పని చెసెవారు .[4] ఆయన సంవత్సరాలు వీన నెర్చుకునారు, కాని ఆయన ఏమి గ్రహించారు అంటె జివనానికి అవసర్మైన వయోలినిస్త్ కాబటి ఆయన వైద్య పరిశోదన లో చెరడానికి నిర్ణయించుకున్నాడు[5]నూయార్క్ వెళ్ళిన తరువాత ఆయన పెస్విసెలివ్యయావ్ కాలేజిలొ జేరాడు ఎక్కడైతె గ్రాడ్యూఎషన్ మాగ్న కంం లౌఎడి డెనితొ అంటె బి.స్ ఉర్సినస్ కాలేజి లొ చేసాడొ 1950 లొ చేసాడ మరియు ఎం. డి పెనైయ్స్లవ స్కూల్ లొ ఆఫ్ వైద్యంలొ 1954 లొ తిసుకున్నాడు.[4]

ఒక సంవత్సరం తరువాత జాంసన్ పునాది ఆఫ్ వైద్యశాస్త్ర బౌతిక ,ఎడెల్మన్ అక్కడ నివాసిగా మాసుచుసెత్స్ సాదారణ హాస్పిటల్ అయాడు దాని తరువాత వైద్య ఫ్రాంస్ నేర్చుకున్నాడు యు ఎస్ వైద్య కార్పులతొ పాటు .[4] 1957లొ ఎడెల్మన్ రాక్ ఫిల్లర్ సంస్ధ ఆఫ్ వైద్య పరిశొదన ఉన్నత విద్యావంతుదిగా అయాడు , హెర్రి కుంకిల్ లాబరిటిలొ పని చెసి పిహె.డి పొందాడు 1960 లొ .[4] ఆ సంస్ధ ఆయను అసిటెంట్ ఆఫ్ ఉన్నత విద్యయలకు డీన్ గా నియమించింది  ; ఆయన 1966 లొ ఆ సూల్క్ కి ప్రొఫెసర్ గా అయాడు.[4] 1992 లొ కాలిఫొనియాకి వెశ్శాడు అక్కడికి వెశ్శి నూరొబయాలజి ప్రొఫెసర్ అయాడు సిక్రిప్స్ పరిశొదన సంస్ద.[6]

ఆయన నొబెల్ బహుమతి తరువాత , ఎడెల్మన్ దాని తరవాత పరిశొదన నియంతర ప్రాధమిక సెల్యూలార్ బాగాలు గురించి చేశాడు, ప్రముఖంగా నియంతరన సెల్ వృద్ది గురించి మరియు అబివృద్ది యెక్క ఎక్కువ సెల్ కలిగివున్న జివులు ఎక్కువ శ్రద్ద సెల్ టు సెల్ పర్సపర పిండము అబివృద్ది మరియు రూపం మరియు నాడి యెక్క పని వ్యవస్ద చెపాడు ఈ చదువు కొత్త అంవేషణ్ కు డారి చూపింది సెల్ అంటుకునె కణాలు (స్,ఎ,ఎం), మార్గని చూపిస్తుండి జీవి తన యెక్క రూపం మరియు ఆకారం దేని చేత అయితె నాడి వ్యవస్త కట్టబడుతుంది.ప్రముక్యమైన ఒక అంశం ఎమిటి అంటె జీన్ అది నాడి సెల్ అంటుకునె అణువు ఆ అణువు అనుకూల వ్యాదినిరొగక శక్తి కి పరినమం చేసింది

పారిస్ లొ సైన్య్ం లొ పని చేసెటప్పడు ఎడెల్మనొక పుస్తకం చదివాడు అది ఆయనను యాంటిబయొటిక్స్ ఆశ పుట్టింది [7] ఆ పుస్తకం కొంచం మాత్రమే చెపింది , కాబట్టి ఆయన అమెరికా వెళ్ళిన తరువాత పరిశొదన చెద్దాం అనుకుంట్టాడు తరువాత అమెరికా వచ్చినప్పడు, ఆయన బౌత్తిక రసాయక శాస్త్రంలొ పి.హెచ్.డి 1960 లొ P.[7]ఎడెల్మన్ యెక్క పరిశోదన మరియు అతని అనుచరులు మరియు రాడ్ని రాబర్ట్ పొర్టర్ 1960 ప్రారంబము లొ ప్రాద్థమిక పురొగతి యాంటిబాడి రసాయక నిర్మాణం , తరువాత పరిశోథన దారి చూపింది,study.[8] వారి యెక్క పని వల్ల వారు నొబెల్ బహుమతి 1972 లొ ఎడెల్మన్ మరియు పోటర్ తీసుకున్నారు.[1]

1972 లొ నొబెల్ బహుమతి పత్రికా, కారొలింనకా ఇంస్టటూయ్ట్ ఎడెల్మెన్ మరియు పోటర్ పని ప్రముక్క పురోగతి

Disulfide bonds

మార్చు
 
ఈ చిత్రం వర్ణింస్తుంది డై సల్ఫైడ్ బాడ్స్(ఎరుపు) అంటుకున్న ఉన్న కాంతి (ఆకుపచ్చ) మరియు బారీ (నీలం) ప్రొటీంసు ఊపబాగాలు ఇమ్య్నొగ్లొబిన్ జి (ఐ జి జి)అణువులు. ఈ చిత్రం మరియు వారి స్దాయి వేరియబుల్ మరియు కాంసొనంట్ domains of an IgG molecule. The heavy and light chain variable regions come together to form antigen binding sites at the end of the two symmetrical arms of the antibody.
  1. 1.0 1.1 "The Nobel Prize in Physiology or Medicine 1972". Retrieved 2007-09-27.
  2. Structural differences among antibodies of different specificities by G. M. Edelman, B. Benacerraf, Z. Ovary and M. D. Poulik in Proc Natl Acad Sci U S A (1961) volume 47, pages 1751-1758.
  3. Rutishauser, Urs (2014). "Gerald Edelman (1929–2014) Biologist who won Nobel for solving antibody structure". Nature. 510 (7506): 474. Bibcode:2014Natur.510..474R. doi:10.1038/510474a.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 Odelberg, Wilhelm, ed. (1973). "Gerald M. Edelman: Biography". Les Prix Nobel en 1972. Nobel Foundation. Retrieved 2007-09-27.
  5. Edelman's remarks in 2008 radio interview with physicist Michio Kaku (host of Exploration).
  6. "Gerald M. Edelman: Curriculum Vitae" (PDF). Retrieved 2007-09-27.
  7. 7.0 7.1 "Frontiers Profile: Gerry Edelman". 2000-11-21. Retrieved 2007-09-27.
  8. "The Nobel Prize in Physiology or Medicine 1972" (Press release).