నా పేరు చిట్టెల్ల కామేశ్వరరావు. నివాసం ఉండేది విశాఖపట్నంలో. ఉద్యోగం కూడా విశాఖపట్నంలోనే. నాకు అన్నం పెట్టేది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (2000 సంవత్సరంలో తంతి శాఖ నుండి రూపాంతరం చెందినది).