Dr. Mallesh Balast
Joined 24 మార్చి 2014
నా పేరు డా. మల్లేష్ బలాష్టు. నేను నిజామాబాద్ నివాసిని. నా తల్లిదండ్రలు కళావతి, డా. మల్లారి.
విద్యార్హతలు
మార్చుఎం.ఎ., ఎం.పి.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్‌డి.
వృత్తి
మార్చుసినిమా, టి.వి., రంగస్థల నటన.
ప్రవృత్తి
మార్చుసాహిత్యాధ్యాయనం, పరిశోధన
పురస్కారాలు
మార్చు- ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ద్వారా 1998-99 బెస్ట్ యూత్ అవార్డు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ద్వారా 2007 నంది నాటకోత్సవాలు ఉత్తమ ప్రతినాయకుడు నంది అవార్డు.
- పరిచూరి రఘుబాబు నాటక పరిషత్తు (హైదరాబాద్-2007) మరియు కళాభారతి (విశాఖపట్టణం-2010) వారిచే ఉత్తమ ప్రతినాయకుడు అవార్డులు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ మరియుఇ జిల్లా సాంస్కృతిక వ్యవహరాల మండలి వారిచే 2011 కందుకూరి విశిష్ట పురస్కారం.
- సంస్కార భారతి వారిచే 2011 శోభనాధ్రీసింహ్ సాహితీ పురస్కారం.
ప్రచురణలు
మార్చు- మల్లె కింద ముల్లు (కవితా సంపుటి, 2012)