పర్యవరణం....... ప్రపంచంలో మానవులు అందరూ డబ్బు కానీ వాతావరణాన్ని ఎంత కాలుష్యం అవుతుంది. అంటే అందరూ digital ప్రపంచంలో ఉండి చాలా అభివృద్ధి చేందింది అనుకుంటున్నాం కదా! .. మన భారతదేశంలో జూన్ నుండి ఆక్టోబరు వరకు మనకు నైరుతి ఋతుపవన ఉంటాయి కదా! సెప్టెంబరు నెలలో "ఎండాలు " ఎలా మండిపొయ్యాయి అంటే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగింది ఎందుకు అంటే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ 0.3% కంటే ఎక్కువ ఐతే ఎండాలు పెరిగి మానవులకు చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి చెట్లను పెంచి కపడుదం .......ప్రకృతి కపాడుకుందం