GirijaSripada
శ్రీ శ్రీపాద లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా మోడేకుర్రుమోడేకుర్రు గ్రామములో దుందుభి నామ సంవత్సర ఆశ్వయుజ వైశాఖ బహుళ పాడ్యమి నాడు అనగా ఆంగ్ల కాలమానం ప్రకారం 12-5-1922 తేదీన జన్మించిరి.వీరు తల్లిదండ్రులు శ్రీపాద వేంకట సుబ్రహ్మణ్యం (సుబ్బరాయ శాస్త్రి), మహాలక్ష్మిల రెండవ సంతానం. శ్రీ శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర వ్యాకరణాలలో బహుప్రాజ్ఞులు. వీరి విద్వత్తును గుర్తించి భారత ప్రభుత్వం 2001 సంవత్సరమునందు ఆనాటి శ్రీ K.R. నారాయణన్ గారిచే పురస్కరించింది. శాస్త్రి వర్యులకు ఆనాటి మానవ వనరుల శాఖామాత్యులు అయిన మురళీ మనోహర్ జోషి గారిచే సత్కారం కూడా లభించింది. ఎంతోమంది శిష్యులకు వ్యాకరణం బోధించి ఎంతో ఉన్నత స్థాయిలో వారిని నిలిపారు అన్నది నిస్సంశయం. వీరికి గురుకుల భూషణ, వ్యాకరణాచార్య, శబ్ద బ్రహ్మాలంకార వంటి బిరుదులు కేవలం అలంకారములే కానీ వారి విద్వత్తునకు కొలమానాలు కానేకావు.
బాల్యం:
for awards[1]