Goutham Joshi
Joined 18 ఏప్రిల్ 2021
దావులూరి గౌతమ్ జోషి 1999 నవంబర్ 17 న ప్రకాశం జిల్లా కొండపి మండలం కె.ఉప్పలపాడు గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువతో 18 వ ఏటనే రాజకీయాల వైపు అడుగులు వేశాడు. 21 వ ఏట కొండపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ గా ఎంపికయ్యారు. కొన్ని రోజులు తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కి మద్దతుదారుడి గా ఉంటున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ లో అతడి చేరికను కొంతమంది నేతలు అడ్డుపడిన కారణం గా పార్టీ లో బహిరంగంగా చేరకుండా పరోక్షంగా పార్టీ కే మద్దతుదారుడి గా ఉంటున్నాడు.