తీయనైనది మన తెలుగు భాష. వాడియైన పదాలుగల పదునైన భాష కూడాను. కమ్మని భావాలను పలికించే కమ్మనైనదీనూ. అలాంటి తెలుగుభాషలో ఎన్నో విషయాలను పంచుకోవడానికే ఇక్కడికొచ్చాను.