ఒకసంఖ్య మొత్తంను కొన్ని భాగాలుగా విభజన చేయడాన్ని భాగహారం అంటాము

ఏఛ్ఛవెతకు మరియు భాగాహరము నకు దగ్గరపొలికలుండును కొంతమంది పిల్లలు ఈవిషయంలొ తికమక పడటం జరుగుతొంది ఏఛ్ఛవెతలకు మరియుభాగహరములకును తప్పనిసరిగ ఎక్కములు ఖంటతముగా రావలయును లెక్కలు చేయడం ఎంత తేలికో అంత కష్టం చిన్నపాటి లెక్కలు సులువగును

   మరిన్ని విషయములు  
 రెపు చెప్పుకుందామ మరి