నా పేరు జగన్నధ రావు బాసా, గ్రామం నాగులవంచ, చింతకాని మండలం, మా నాన్న గారి పేరు బాసా జానకి రామయ్య, అమ్మ పేరు బాసా సావిత్రి, చెల్లి పేరు కలావతి, నా కాబోయే భార్య పేరు రజని వేముల. మేము చేన్నై లో వుంటున్నాము. నా అల్లుడు రాజేష్ చిట్టిప్రోలు పేంటింగ్ నేర్చుకుంటున్నాడు. నా స్నేహితులు నాగేశ్వర రావు మరియు నరసిమ్హా రావు.