జాజిశర్మ


జాజిశర్మ పేజీ లోనికి మీకు స్వాగతం.

నా చిన్నతనం లో ఆలిండియారేడియో భక్తిరంజని లో "విడువరాదు భగవంతుని భజన ఘడియ కాలమైనా" అని ఎంతో శ్రావ్యంగా వినవచ్చేది. ఆ మధురమైన గీతం వింటూవుంటే, కళ్ళలో నీళ్ళు వచ్చి, మనస్సంతా అప్రయత్నంగా, భక్తితో నిండిపోయేది. నిజానికి ఆ గీతం చెప్పినట్లు ఉండటం జీవిత పరమార్ధమే. అలా ఉండటం కోసమే మనం చేసే సాధనలు, ఏకాగ్రత కోసం ధ్యానమగ్నులమవటం, ఇత్యాదులు.

ప్రవర

చతుస్సాగరపర్యతం గోబ్రామ్హణేభ్యహ శుభం భవతు. ఆంగీరస భారహస్పత్య,భారద్వాజ త్రయాఋషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య ఆపస్తంభ సూత్రహ కృష్ణ యజుస్సాఖాధ్యాయి

సాయి సాలగ్రామ నరసింహశర్మణ్  అహంభో అభివాదయేత్.

పరిచయం A Retired Banker propagating Sanatana Hindu Dharma.


ఆసక్తులు CRICKET, READING, KARNATIC MUSIC, SUDOKU, ON LINE TRADE IN SHARES AND SECURITIES, PHYLOSOPHY, TELUGU BHAKTI PAGES IN YAHOO., FACEBOOK ,TWITTER, ETC.,

ప్రస్తుతం వాల్మీకి రామాయణం మూలం వికీపీడియా ప్రచురించడం పనిలో నిమగ్నమై ఉన్నాను.