నమస్కారం,

నా పేరు కోటంశెట్టి సత్యనారాయణ, నాది విజయవాడ, నా విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే పూర్తీ చేసాను. వికీపీడియా లో అన్ని విషయాలు ఇంగ్లీష్ భాష లో పూర్తీగా వివరించారు. కాని చాలా విషయాలు తెలుగులో లభించుటలేదు అని అర్ధమైంది. అందుకోసం వికీపీడియాలో తెలుగు లో కూడా ఎక్కువ సమాచారం లభించాలనేది నా ఆకాంక్ష.