నా పేరు వెన్నెల. నేను ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.జెడ్.సి. మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం.