గుణదల మాత ఉచ్చవాలు మార్చు

విజయవాడలో ప్రతిసంవత్సరం పీబ్రవారి నెలలో ఎంతో అంగ రంగ వైబవంగా గుణదల మాత పండుగ జరుగుతాయి ఈ పండుగను మూడు రోజులు జరుగుతాయి ఈ పండుగను ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగ చెస్తారు ఈ మూడు రోజుల పండుగకి ముందు జనవరి మాసంలోని చివరి రోజున నవదిన ప్రాదనలు జరుగుతాయి గుణదల పండుగ పిబ్రవరి పదకొండో తేదీతో ముగుస్థాయి