కస్తూరి మురళీకృష్ణ
కస్తూరి మురళీకృష్ణ
జననంకస్తూరి మురళీకృష్ణ
10-01-65 /జనవరి 10, 1965
షక్కర్ నగర్, బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా
ఇతర పేర్లునీలిమ, సూరజ్, లక్ష్మీలత, నీరజ్, శ్రీమాన్ సత్యవాది, పల్లవ్
వృత్తిరైల్వే ఉద్యోగి
ప్రసిద్ధితెలుగు రచయిత,తెలుగు సాహితీకారులు
మతంహిందూ
పిల్లలునాగసంధ్యాలక్ష్మీ
తండ్రికె. సూర్యనారాయణ రావు
తల్లికె. సత్యవతి
వెబ్‌సైటు
www.kasturimuralikrishna.com

నా పేరు కస్తూరి మురళీకృష్ణ, నేను దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను. తెలుగు రచయితగా విభిన్నమైన రచనా ప్రక్రియల్లో, సాహిత్యాన్ని సృష్టిస్తున్నాను. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేస్తున్నాను. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో నేను రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది. సంచిక.కామ్ పత్రికకు ఎడిటర్ బాధ్యతలు వహిస్తున్నాను.

తెలుగు వికీపీడియాలోని వ్యాసాలలో సత్యాసత్యాలను పరిశీలించి వాటిని సరిచేయడంతోపాటు కొత్త వ్యాసాలను కూడా రాయాలనుకుంటున్నాను.