ఖమ్మం వికీపిడియన్ల సమావేశం 2016 మార్చు

ఖమ్మం పరిసర ప్రాంతాలలోని కంప్యూటరు పరిజ్ఞానం కల విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులకు వికిపిడియాను పరిచయం చేయుట, మరియు వారి సేవలను వికీపిడియాకు అందేందుకు తగిన ప్రయత్నం చేయటం

కార్యక్రమ వివరాలు మార్చు

  • తేదీలు: 15-17 అగష్టు 2016 (మీ క్యాలెండర్ లో ఈ విషయాన్ని జతచేయండి Google calendar or Yahoo calendar)
  • Venue: తెలంగాణా టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ సమావేశ మందిరం
  • City: ఖమ్మం
  • Location Map: See here (Landmark: వైరా రోడ్ ఖమ్మం)

ఎజెండా మార్చు

 
  • సభ్యుల నమోదు
  • పరిచయాలు
  • వికీపిడియా పరిచయ కార్యక్రమం
  • వికీ కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ను విజయాలను వివరించుట
  • సభ్యులకు గల కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నమోదు చేయుట

నిర్వాహకులు మార్చు

  • పవన్ సంతోష్
  • ప్రణయ్ రాజ్ వంగరి
  • కట్టా శ్రీనివాస రావు

పాల్గొంటున్న సభ్యులు మార్చు

  • కంప్యూటర్స్ పై శ్రద్ద వున్న కళాశాలల విధ్యార్ధులు
  • ఖమ్మం పరిసరప్రాంతాలలో నివసిస్తున్న ఉపాధ్యాయులు
  • కంప్యూటర్ పరిజ్ఞానం కల గృహిణులు వగైరా

రిజిస్ట్రేషన్ మార్చు

పాల్గొంటున్న సభ్యులు ఈ క్రింద వికీ సంతకంతో నమోదు చేసకోగలరు

గ్లొబల్ మెట్రిక్స్ మార్చు

*     Number of active editors involved = 5 
*     Number of new registered users = 20
*     Number of individuals involved = 40
*     Number of new images/media added to W1ikimedia article pages = 20
*     Number of articles added or improved on Wikimedia projects = 20
*     Number of bytes added to and/or deleted from Wikimedia projects = 5000
*     Learning question: Did your work increase the motivation of contributors, and how do you know?= తప్పకుండా వికీపిడియా ద్వారా నాలెడ్జ్ ని పొందేందుకు వారికి తెలిసినది పంచుకునేందకూ సంసిద్దులవుతారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి మార్చు

! కట్టా శ్రీనివాస రావు - వాడుకరి చర్చ:Katta Srinivasa Rao