• ఉయ్యాలవాడ నరసింహారెడ్డి*

ఈయన రాయలసీమ లోని కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య యోధులలో ముఖ్యులు.