Myadam Karthik
స్థానిక పేరుమ్యాడం కార్తీక్
జననం(2002-12-14)2002 డిసెంబరు 14
జాజాపూర్
నివాస ప్రాంతంజాజాపూర్:   గ్రామము
మండలం: నారాయణపేట  
జిల్లా:నారాయణపేట
  తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 509210
.
విద్యడిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్.
తల్లిదండ్రులుఆనంద్, సువర్ణ

నా పేరు మ్యాడం కార్తీక్. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం లో ఆర్గానిక్ డిప్లొమా పూర్తి చేసుకున్నాను. నాకు తెలుగు సాహిత్య సంబంధిత విషయాలు చదవటమన్నా, రాయటమన్నా ఎంతో ఆసక్తి. వికీ లో వ్యాసాలు రాయటం అంటే ఆసక్తితో ఇందులో చేరాను