Madalasatish
Joined 31 డిసెంబరు 2010
- తెలుగు వికిలో వాడుక ప్రారంభింఛింనందుకు సంతోషంగా ఉన్నది.
నా గురించి నా పేరు మాదల వెంకట సతీష్. మా స్వగ్రామం నీరుకొండ గ్రామం. కానీ నేను పుట్టి పెరిగనది విజయవాడ దగ్గర కిలేశపురం అనే చిన్న పల్లెటూరు. వికీపీడియాకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో చేరాను. ఇంకా చెప్పాలంటే చదువు రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇది మంచి మార్గం. |
వికీపీడియా:Babel |
---|
భాషవారీగా వికీపీడియనులు |
నినాదాలు
మార్చుదయచేసి అబద్దాలకి దూరంగా ఉండండి, మీ కలలో కూడా..... అవే మీ జీవితానికి ఆరంభం
---
వ్యాసాన్ని సృష్టించుట
మార్చు
వికీపీడియా:తెవికీ వార్త/2010-09-24/తెలుగు విక్షనరీ అభివృద్ధి