నా పేరు గాంధీ నేను పుట్టింది తిరుపతిలో చదువుకున్నది చైతన్య హైస్కూల్ నా పదో తరగతి మార్కులు 501 నేను పదో తరగతి తరువాత ట్రిపుల్ ఐటి చేరాను ఇప్పుడు రెండవ సంవత్సరం చదువుచున్నాను. మా అమ్మ పేరు విజయకుమారి. మా నాన్న బసవరాజు నాకు ఇద్దరు తో బుట్టువు ఉన్నారు. ఒకడు మా అన్నయ వినోద్ మా తమ్ముడు అరున్. నా కుటుంబం ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి.