మన నల్లమల వికీ కి పాఠకులకు స్వాగతం.. నల్లమల ఇది ఒక ప్రాంతం కాదు ప్రకృతి ఒడిలో సేధతీరుతూ పర్యావరణానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన దేశ సంపద... మానవాళికి ఇది ఓ వరం... దీనిపై చర్చించేందుకు నిరంతరం పాఠకులతో పంచుకునేందుకు మన నల్లమల ఎల్లప్పుడు కృషి చేస్తుంది. దానికై మీ ముందుకు ఈ వికీ తో పాటు https://www.mananallamala.in/ వెబ్ పోర్టల్ ద్వారా నిరంతరం మీ ముందుంచడమే మా ఉద్దేశం.