వికీపీడియాకు నా వందనాలు , ఈ సంస్థలో నా గురువైన ప్రభాకర్ గౌడ్ గారికి కూడా నా వందనాలు.

  నా పేరు మంజూరెడ్డి , మాది, కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులలో. ఒక చిన్న పట్టణం, నేను ఒక స్వతంత్ర పోరాటకారుల కుటుంబానికి చెందిన దాన్ని.
 తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాను. ప్రస్తుతం బెంగళూరు నగరంలో పనిచేస్తున్నాను, గతంలో 10 సంవత్సరాలు తెలుగు వార్తలు కూడా విధులు నిర్వహించాను. నేను వికీపీడియాకు సేవ  చేయడం చాలా సంతోషంగా ఉంది. నా గురువు గారైన ప్రభాకర్ గారు తప్పు ఒప్పులను సరిచేసి ముందుకు నడిపించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Manju_Reddy_N.s" నుండి వెలికితీశారు