నేను 100 వికీడేస్ అనే చాలెంజ్ స్వీకరిస్తున్నాను. ఇందులో భాగంగా రోజు కొక వ్యాసాన్ని వందరోజుల పాటు క్రమం తప్పకుండా తయారుచేస్తాను. 100 wikidays అన్నది ప్రపంచవ్యాప్తంగా వికీలలో చాలా ప్రాచుర్యంలో ఉన్న చాలెంజ్. 25-8-2016తో ఈ చాలెంజ్ ను మొదలుపెడుతున్నాను.

జాబితా మార్చు

రోజు వ్యాసం తేదీ
1 జగన్నాధ స్వామి ఆగస్టు 25, 2016