Muraligeetham
Joined 31 మే 2020
*తేనీయలు - తెలుగు సాహిత్యము*
తేనీయలు
మార్చు- తేనీయలు ప్రక్రియ రూపకర్త
నలుమాసు విజయ ప్రసాద్ గారు కరీంనగర్
»»కాంటాక్ట్ : 8019652808
»»తేనీయలు ప్రక్రియ నియమాలు :
- నాలుగు పాదాలుండాలి
- ఒక్కోపాదంలో 13-15 లోపల మాత్రలుండాలి
- రెండు నాలుగు పాదాల చివర అంత్య ప్రాస తప్పనిసరి
- సంఘ నీతిని గాని, మానవ మనుగడ గాని, సమాజానికి సందేశాత్మకంగా కాని, సంస్కృతి సంప్రదాయాలు గాని, భక్తి పారవశ్యంగా కాని, చమత్కారంగా గాని
తేనెలొలుకు తీయనైన తెలుగులో తేనీయలు రాయండి
»»ఉదాహరణ :
శీర్షిక :- భగవంతుడి లీలలు
సిరిసంపదలున్న ధనికుడికి
ప్రేమానురాగాలు ఇవ్వడు
ఆప్యాయత గల బీద వాడికి
ఐశ్వర్యాలను మాత్రం ఉంచడు
»»సమీక్షకులు నిర్వాహకులు :
*ఎలిగేటి శ్రీనివాస్ గారు *కల్వల రాజశేఖర్ రెడ్డి గారు *కిషోర్ రాథోడ్ గారు *మోర్లె మురళీ కృష్ణ గారు *డేవిడ్ రాజు గారు