నా పేరు నారాయణ రెడ్ది. నాది కడప జిల్లా లోని అట్లూరు మండలం కొండూరు గ్రామం. నేను తిరుపతి లోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాను. నేను ఎన్.ఎస్.ఎస్. వాలింటీర్.