తెవికీ యువ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో యువత భాగస్వామ్యం మరియు యువత కృషి గుర్తించే దిశగా నిర్వహించే ఒక వికీ ప్రాజెక్టు.

లక్ష్యాలు

మార్చు
  1. తెలుగు వికీలో యువత కృషిని గుర్తిస్తూ, వికీలో యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించడం.
  2. తెలుగు వికీ అభివృద్ధికై యువతచే ప్రాజెక్టులు నిర్వహింపజేయటం.
  3. తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు ప్రపంచ ఖ్యాతి తెచ్చే దిశగా మార్గదర్శకాలు నిర్మిస్తూ వాటి వైపు పని చేయటం.
  4. తెవికీమీడియాలో యువ మహిళా వికీమీడియన్ల నాయకత్వం, భాగస్వామ్యం పెంపొందించడం.
  5. తెవికీమీడియాలో LGBTQ కమ్యూనిటీ భాగస్వామ్య పెంపు.
  6. ...

(మీరు చేర్చాలని అనుకుంటున్న వాటిని ఈ పేజీకి చర్చా పేజీ ద్వారా ప్రవేశపెట్టండి).

ప్రపోసల్ క్లినిక్

మార్చు

తెలుగు వికీమీడియాకి సంబంధించి ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహించదలచుకున్న వారికి ప్రపోసల్ లేదా గ్రాంట్ రైటింగ్ పై శిక్షణా సహాయం అందిచడం.

గురువులు

మార్చు
  1. నేతి సాయి కిరణ్ (చర్చ) 06:27, 6 ఏప్రిల్ 2024 (UTC)

ఇతరాత్ర

మార్చు