Padma.alc
Number system
సహజ సంఖ్యా సమితి Natural numbers అనగా {1,2,3,.....} దీనిని 'N' తో సూచిస్తారు.
పూర్ణాంకాళ సమితి whole numbers అనగా {0,1,2,3,.....} దీనిని 'W' తో సూచిస్తారు.
పూర్ణ సంఖ్యల సమితి integers అనగా {...-3,-2,-1,0,1,2,3,.....} దీనిని 'z' తో సూచిస్తారు
ధన పూర్ణ సంఖ్యల సమితి positive integers అనగా {+1,+2,+3,.....} దీనిని '+Z' తో సూచిస్తారు.
ఋణ పూర్ణ సంఖ్యల సమితి Nagative integers అనగా {-1,-2,-3,.....} దీనిని '-Z' తో సూచిస్తారు.
అకరణీయ సంఖ్యల సమితి Rational Numbers
కరణీయ సంఖ్యల సమితి Irrational Numbers
సహజ సంఖ్యా సమితి:
పూర్ణ సంఖ్య ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు
ఉదా: 1,2,3,4,5,6, ---------------------------
సహజ సంఖ్యా సమితి న్యాయము లు
1. a మరియు b అనునవి సహజ సంఖలైతే a+b కూడా ఒక సహజ సంఖ్య.
ఉదా: 2,3 లు సహజ సంఖలైతే 5 కూడా ఒక సహజ సంఖ్య
a , b అనునవి సహజ సంఖలైతే a.b కూడా ఒక సహజ సంఖ్య.
ఉదా:4 మరియు 6 అనునవి సహజ సంఖలైతే 24 కూడా ఒక సహజ సంఖ్య.
వినిమయ ధర్మము
a మరియు b అనునవి సహజ సంఖలైతే
a+b=b+a
a.b=b.a
ఉదా: 2+3=3+2, 2.3=3.2
సహాచర్య ధర్మము
4.a,b మరియు c అనునవి సహజ సంఖలైతే a + (b + c) = (a + b) + c కూడా ఒక సహజ సంఖ్య.
ఉదా:4 .5 మరియు 6 అనునవి సహజ సంఖలైతే 4+(5+6)=(4+5)+6 అనగా 15 కూడా ఒక సహజ సంఖ్య
5.a,b మరియు c అనునవి సహజ సంఖలైతే a × (b × c) = (a × b) × c కూడా ఒక సహజ సంఖ్య.
ఉదా:4 .5 మరియు 6 అనునవి సహజ సంఖలైతే 4 × (5 × 6) = (4× 5) × 6 అనగా 120 కూడా ఒక సహజ సంఖ్య