కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటారు. తెలుగు భాషాభిమాని, అభిమాని అనటం చిన్న పదం నిజానికి. తెలుగు భాష మనుగడ కోసం తన వంతు కృషి చేస్తున్న భాషా ప్రేమికుడు. ఇప్పుడే వృద్ధి లోనికి వస్తోన్న వర్ధమాన రచయిత