వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/2015-16 ప్రణాళికపై సీఐఎస్ ప్రగతి

ప్రణాళిక శీర్షిక చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు అంచనా ఫలితాలు జరిగిన కృషి ఫలితం
సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో) ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులతో బోటనీ వ్యాసాలపై కృషి జరిగింది 100 బోటనీ వ్యాసాలు
పట్టణాలూ, నగరాలలో వికీపీడియా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి
  • విజయవాడ, గుంటూరుల్లో ఒక్కో కార్యక్రమం జరిగింది
  • అవనిగడ్డలో ప్రణాళిక వేసుకున్న కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆగింది. భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాం.
ప్రత్యేకించిన ఫలితాలు ఇప్పటివరకూ లేవు
వాడుకరి అభిరుచి జట్టులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జరగలేదు ఫలితాలు లేవు
వాడుకరులకు శిక్షణ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జరగలేదు ఫలితాలు లేవు
కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రమ్య కాపీరైట్ మేన్యువల్ గురించి సముదాయ సభ్యుల వద్ద సూచనలు తీసుకుంది, తదుపరి కార్యకలాపాలు జరుగుతున్నాయి. పని అభివృద్ధిలో ఉంది, ఫలితాలు భవిష్యత్తులో వెలువడుతాయి.
తెవికీ సముదాయ సమావేశాలు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెలవారీ సమావేశాలకు కోరిన సహకారం అందిస్తున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఎడిట్-అ-థాన్లు జరిగాయి. సముదాయం సమావేశాల్లో సముదాయ నిర్మాణ కృషి చేస్తోంది
తెవికీ పుష్కరోత్సవం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మెయిల్ లో సముదాయ సభ్యులుగా గతంలో కార్యక్రమం పట్ల ఉత్సాహం చూపిన పవన్ సంతోష్ తదితరులతో అర్జున, వైజాసత్య ‘‘తెవికీ పుష్కరోత్సవం’’ వల్ల సముదాయానికి ప్రయోజనం ఏమిటో చెప్పి ముందుకు వెళ్ళాలని సూచించారు. సముదాయ సభ్యునిగా ఉన్నప్పుడు పవన్ సంతోష్ ఈ అంశాన్ని హైదరాబాద్ నెలవారీ సమావేశంలో చర్చించగా భాస్కరనాయుడు, కశ్యప్ తదితరులు దాని ప్రయోజనం ఉందని నిర్వహించాలని భావించారు. ఇదంతా నెలవారీ సమావేశం నివేదికలో నివేదించబడింది. ఈ ఆన్-వికీలో చర్చ జరిగాకా సముదాయం ఏకాభిప్రాయాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. సముదాయ నిర్ణయాన్ని అనుసరించి దీనిపై కృషి ప్రారంభమవుతుంది.
తెలుగు కథా రచయితల ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యులకు సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి గతంలో అవసరమైన సోర్సు అందజేశారు. కృషి ప్రారంభం కావాల్సివుంది. సీఐఎస్ ఎ2కె సోర్సు అందజేసింది, కృషి ప్రారంభమైతే సహకారం అందిస్తుంది.
లంబాడీ-బంజారా ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రాజెక్టు నడిపిస్తానన్న సముదాయ సభ్యుడు మల్లేశ్వర నాయక్ ముందుకు రాలేదు. ప్రాజెక్టును స్వీకరిస్తానన్న సముదాయ సభ్యుడు స్పందించలేదు. స్పందిస్తే సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తుంది.
ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రాజెక్టును నడిపించిన టి.సుజాతకు సీఐఎస్ ఎ2కె అవసరమైన సహకారం అందించింది. సముదాయ సభ్యురాలు ముందు ఆశించిన 12 పేజీల్లో పది పూర్తయ్యాయి.
కంప్యూటర్ హార్డువేర్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది.
తెలుగు పండుగల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది.
తెలుగు సినిమా ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యునిగా గతంలో పవన్ సంతోష్, సముదాయ సభ్యులు రాజశేఖర్, సుల్తాన్ ఖాదర్ ప్రణాళిక రూపొందించుకుని కృషిచేస్తున్నారు. అది అలావుండగా సీఐఎస్ ఎ2కె వారు వీరిలో కొందరికీ, ఇతర వికీపీడియన్లకు తమవద్ద ఉన్న మూలాలు పంచుకున్నారు. ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు మూలాలు అందజేశాము. అవసరం మేరకు వారు వినియోగించుకుంటారు.
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సరిపడ మూలాలను వికీసోర్సులో చేర్చి దాన్ని సముదాయ సభ్యులు వినియోగించుకునేందుకు సీఐఎస్ ఎ2కె అందించింది. సముదాయ సభ్యులు భాస్కరనాయుడు వినియోగించుకుని కృషిచేస్తున్నారు. ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తోంది.
సాహిత్యం వేదిక ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యుడు వ్యతిరేకించివుండడంతో ఇది చేయట్లేదు. ఫలితాలు లేవు
తెలుగు వికీపీడియా గ్రామాల ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గణాంకాల విషయంలో సముదాయ సభ్యులకు మూలాలు అందించి సీఐఎస్ ఎ2కె సహకరిస్తోంది. గ్రామ వ్యాసాలకు ఉపకరించే విషయంపై ఇప్పటికే ఆర్టీఐ వేశాం, ఫలితాలు అందగానే పంచుకోనున్నాం. గ్రామ వ్యాసాల విషయంలో జరుగుతున్న ఖాళీ శీర్షికల చేర్పు అంశంలో సీఐఎస్ ఎ2కె నుంచి ఏ ప్రమేయం లేదు. గ్రామ వ్యాసాల అభివృద్ధికి ప్రాజెక్టు ఉఫకరిస్తోంది.
నెలవారీ మొలకల జాబితా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెలవారీ మొలకల జాబితా ప్రతినెలా తయారవుతోంది. కొన్నిమార్లు సీఐఎస్ ఎ2కె ప్రతినిధి రచ్చబండలో ప్రకటించారు. నాణ్యత పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయి
వికీడేటా అవగాహన సదస్సులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ వ్యతిరేకత వల్ల జరగలేదు ఫలితాలు లేవు
పాలిసీ స్థాయి పనులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ఈ అంశంపై పనిచేస్తున్నారు. పాలసీ కరపుస్తకాలు తయారుచేసేందుకు తెలుగు వికీపీడియన్ల సూచనలు, అవసరాలు వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. అంశం ప్రగతిలో ఉంది, ఫలితాలు అందుబాటులోకి వస్తుంది.