• మూసలో Status మార్చడం (ఉదాహరణ).
    • ఎలా? - బహుశా మూసలో క్లిక్ చేసి రివ్యూ పేజీ సృష్టించిన సమీక్షకుడు, స్టేటస్ మార్చడం మర్చిపోతే సంబంధిత సమీక్ష పేజీ సృష్టిని ఆధారం చేసుకుని మూసలో స్టేటస్ మారుస్తుంది.
  • సమీక్ష జరిగి వ్యాసం మంచి వ్యాసంగా ఆమోదం పొందిన రివిజన్‌ని ఆమోదం పొందిన మూసలో చేర్చడం (ఉదాహరణ).
    • ఎలా? - బహుశా సమీక్ష పేజీలో మంచి వ్యాసం సమీక్ష సఫలమై, వ్యాసం మంచివ్యాసం అయినట్టు మూసలో మార్చగానే సంబంధిత చర్చ పేజీలో ఈ పని జరగాలి.
  • మంచి వ్యాసం ప్రతిపాదనల జాబితాను అప్‌డేట్ చేస్తూండడం - అంటే సమీక్షకు ప్రతిపాదించగానే చేర్చడం (ఉదాహరణ), సమీక్ష ప్రారంభం కాగానే ఆ పేజీ వివరాలు చేరుస్తూ ప్రతిపాదనలో స్థితి మార్చడం (ఉదాహరణ), సమీక్ష పూర్తయి నిర్ణయం జరగగానే జాబితా నుంచి తొలగించడం (ఉదాహరణ)
    • ఎలా? - బహుశా ప్రతిపాదన మూసను, సమీక్ష మూసను అనుసరిస్తూ
  • మంచి వ్యాసం సమీక్షలో వ్యాసం సఫలమైతే ఆ వ్యాసంలో మంచి వ్యాసం మూస చేర్చడం (ఉదాహరణ)
    • ఎలా? - బహుశా సమీక్ష పేజీలో సమీక్షకుడు చేసే మార్పులను అనుసరించి

మానవీయంగా చేస్తున్నవి మార్చు

రిఫరెన్స్ బాట్లు మార్చు

  • GA bot (పాతది)
  • Legobot (ప్రస్తుతం నడుస్తోంది, ఐతే GA పనితో పాటు చాలా ఇతర పనులు చేస్తుంది)