నా పేరు బి.ఎ.ఫణిభూషణ రావు.నేను బుగుడూరు అశ్వర్థనారాయణ రావుగారి కుమారుడను.మా తల్లి పేరు శ్రీమతి లీలావతమ్మ గారు.

మా గ్రామం కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా లోని పావగడ తాలూక నాగలమదీకె హోబళి లో ఉన్నది. నేను హిందూపురంలోని ఎస్.డి.జి.ఎస్ కళాశాలలో బి.ఎస్సి(గణితం)వరకు చదివి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.నందు ధర్మవరం డిపో నందు

1989 ఫిబ్రవరి నుండి 2006 మార్చి వరకు, పుట్టపర్తి డీపోనందు 2006 జూలై వరకు కండక్టరు గా పని చేసి అనారోగ్యకారణంతో పదవీ విరమణ చేసియున్నాను.