నా పేరు క్రిష్ణ.ప్రసాదు, నేను ఉద్యోగరీత్య చెన్నయ్ నందు ఉంటున్నాను.

మాది పశ్చిమ గోదావరి జిల్లా నందు గల తాడేపల్లిగూడెం పట్ట్నము. మాది సుందర నగరము. మా ఊరిలో 3 ఇంజనీరింగ్ కాలెజీలు ఉన్నవి.

--Prasadvgnk (చర్చ) 11:26, 31 మే 2012 (UTC)ప్రసాదు.