టాటా ఇన్స్టిటుట్ ఒఫ్ సోషియల్ సైన్సస్ టాటా ఇన్స్టిటుట్ ఒఫ్ సోషియల్ సైన్సస్,ముంబై 1936లో సర్ దొరాబ్జీ టాటా గ్ర్యాజుయేట్ స్కూల్ ఒఫ్ సోషియల్ వర్క్ గా స్తాపించబడినది.1944నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఒఫ్ సోషియల్ సైన్సస్ గా పిలవబాడుతున్నది.1964 లో టాటా ఇన్స్టిట్యూట్ ఒఫ్ సోషియల్ సైన్సస్ యూనివర్సిటీ గ్రంట్స్ కమిషన్ ఆక్ట్ (అగ్క్), 1956, సెక్షన్ 3 కింద డీమ్డ్ యూనివర్సిటీ గా ప్రకటించబడింది.యూనివర్సిటీ చరిత లో ఈ ఘటన ఒక మైలురాయి గా నీలిచింది.