RVRao1
Joined 9 ఆగస్టు 2018
జటప్రోల్ ప్రస్తుతము ఈ ఊరు తెలంగాణ లోని naagarkurnool జిల్లాలో పెంట్ల వెళ్లి మండలం లో కలదు ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందిన ఊరు . అక్కడి చారిత్రక అవశేషాలు మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురి అయినది.పూర్వం ఈ ఊరు జటాయు పురంగా ప్రసిద్ధి చెందినది ఆ పేరే కాలక్రమం లో జటప్రోల్ గా మారింది. ఈ పేరుకు గల చరిత్రను పరిశీలిస్తే రామాయణ కాలం లో రావణాసురుడు సీతమ్మను అపహరించి ఆకాశ మార్గం లో వెళుతుండగా సీతమ్మ తల్లిని రక్షించాలని జటాయువు ప్రయత్నించగా రావణాసురుడు ఆ పక్షి రెక్కను నరకడం వల్ల ఆ రెక్క ఈ ప్రాంతం లో పడిన కారణం వల్ల ఈ ప్రాంతానికి జటాయు పురం అనే పేరు వచ్చిందట.