రంగరాయ మెడికల్‌ కాలేజి

            ఈ కాలేజి తూర్పు గొదావరి జిల్ల కాకినాడలొ వున్నది.దినిని డా.ఎన్.టీ,ఆర్ ఆరొగ్య విశ్వవిద్యలయం గుర్తించింది
           కొస్తంధ్రలొ,ముఖ్యంగ ఉభయగొదావరి జిల్లాలొ వైద్య కళళాల లొటుని గుర్తీంచి డా.డీ.ఎస్.రాజు మరీయు యం.వీ.క్రీష్ణా రావు గార్లు మెడీకల్ ఎడ్యుకెషనల్ సొసైటి స్దాపించీ పలువురు దాతల నుండీ  విరళలు 

సేకరించారు.ఇందులొ ముఖ్య దాతలు ముళ్ళపుడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు రు. 5 లక్షల విరళంగా ఇవ్వటంచె వారి బావగారైన శ్రీ.పి.రంగారావు గారి పేరు కళాశలకు పెట్టడం జరీగింది.శ్రీ.కొటమర్తీ వెంకన్న గారు 6 1/2 ఎకరాలు ఇవ్వటంచె కొటమర్తీ పార్క్ స్దాపీంచీ ,మెన్స్ హొస్టల్ నిర్మించారు.పిట్టాపురం మహరాజు అనాద ఆశ్రమ బవనము దానం చెయగా దానిని కాలెజీ ప్రాంగణంగా చెశారు.

                                          ఈ కాలెజీని అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు 17 నవంబర్ 1958 ప్రారంభంచారు.దీని లొ మొదటి అధ్యయనం డా.మొటురి భాను శంకర్ గారు

ఇచ్చారు. మొదటి దశలొ 100 విద్యార్దిలను తరువాత 150 మందిని తిసుకొనెవారు.1977లొ ఈ కాలేజి ప్రభుత్వపరం అయ్యంది.ప్రస్తుతం కాలేజి ప్రిన్సిపాల్ డా.విక్రమ్ కుమార్ ఎం.డి.

  నిర్వహించబడతున్న కొర్సులు 
  ఎం.బి,బి,యస్
  ఎం.డి
  ఎం.యస్