Ramaraodronamraju
Joined 28 అక్టోబరు 2012
అందరికీ నమస్కారములు.ఎందఱో మహానుభావులు అందరికీ వందనములు.ఒక తెలుగు వాడిగా గర్విస్తూ సాటి తెలుగువారికి ఉడతా భక్తిగా నా అమ్మ భాషను పది కాలాలు నిలవటానికి నా సహాయం అందించాలనే తలంపుతో ఇలామీ ముందుకు వచ్చాను. అడపా దడపా నా యొక్క వివరాలను తెలియచేస్తూ ఉంటాను. ధన్యవాదములు.