Ramayanamvijayalakshmi
Joined 19 జనవరి 2013
సంసక్రుతం లొ మొట్టమొదట రచించబడిన కధా గ్రంధము గుణాఢ్య మహకవి యొక్క బ్రుహత్కథ.ఈ గ్రంధం నుండే విష్ను షర్మ అనే పండితుడు కొన్ని కధలను తీసుకొని ఐదవ శతాబ్ధమున "పంచతంత్రము" అనే సంస్క్రుత గ్రంధమును రచించాడు.భారతీయ యాత్రికుల ద్వారా సంస్క్రుత పంచత్రంత్రము పదిహేనవ షతాబ్ధము లోనే ఒక అగ్నాత పండితుడు దాన్ని అజర్ భైజాన్ భాష లో కి అనువదించాడట.