నా గురించి

నా పేరు ఆర్.రమేష్ (ఆంగ్లం: R.Ramesh) (పూర్తి పీరు రామయ్య రమేష్). శ్రీ రామయ్య, శ్రీమతి పంజవర్ణం గారి మూడవ కుమారున్ని నేను. నేను డిసెంబరు 7, 1990న జన్మించాను. నాకు ఇద్దరు అన్నయ్యలు. పుణ్య మూర్తి , పెద్దన్నయ్య. మరియూ సురేష్, రెండవ అన్నయ్య .

నా అన్నయ్య పుణ్య మూర్తి K - LINK Healthcare (India) Pvt Ltd. అనే Multi-level marketing సంస్థ లో Sapphire Manager గా పని చేస్తున్నారు, మరియు రెండవ అన్నయ్య సురేష్ Waterproofing సైట్ ఇంజనీర్ గా చేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

నేను 1990న రాజమండ్రి లో జన్మించాను. 10th వరకు రాజమండ్రి లోనే చదివాను, తరువాత చెన్నై వెళ్ళి కంప్యుటర్ కోర్స్ చదివాను. ప్రస్తుతం చెన్నైలో ఒరాకిల్ డేటాబేస్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను.

నా వ్యాసాలు

(తెలుగు లో)

(ఆంగ్లంలో)

లింకులు

Ramesh in June 2011


రమేష్
జననం
రమేష్ రామయ్య

(1990-12-07) 1990 డిసెంబరు 7 (వయసు 32)
వృత్తిఒరాకిల్ డేటాబేస్ ఆపరేటర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వికీపీడియన్
ఎత్తు1.58 మీ. (5 అ. 2 అం.)
తల్లిదండ్రులు
  • రామయ్య (తండ్రి)
  • పంజవర్ణం (తల్లి)
వెబ్‌సైటుrameshheart.hpage.com
Telugu.svg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.

You may edit this page!

Really, you can! Please feel free to do so. Make an edit! Make several good-faith edits! After all, that's what Wikipedia is all about!

I like to keep it a certain way, but the thing is, I trust you. Yes, I really do. I trust that you'll add something here that makes me smile, that informs me, or that helps to inform others. But please do not vandalize.

Many Wikipedians [1] my user page and will edit mercilessly or even remove altogether any bad faith alterations made. This is a wiki, after all. So if you are here to vandalize, why don't you turn around and become a faithful editor? After all, Wikipedia can always use more faithful editors. It is, of course, a work in progress.

Comments or questions on how this page currently looks should be directed to my talk page.

-- రమేష్ రామయ్య

External links

This is a Wikipedia user page.

This is not an encyclopedia article. If you find this page on any site other than Wikipedia, you are viewing a mirror site. Be aware that the page may be outdated and that the user to whom this page belongs may have no personal affiliation with any site other than Wikipedia itself. The original page is located at http://en.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Ramesh_Ramaiah.

Your contributions and donations can help make Wikipedia even better!