శ్రీధర్ అయాచితం తెలంగాణకు చెందిన ప్రముఖ ఉద్యమకారులు. రాష్ట్ర సాధన ఉద్యమంలో హైదరాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేసారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆయనను తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులుగా నియమించారు.