నేను MBBS డాక్టర్ ని. శ్రీకాకుళం టౌను లో ప్రవేటు వైద్యుని గా నర్సింగ్ హోం ని కలిగియున్నాను. 09-May-1980 లో చిన్న క్లినిక్ మొదలుపెట్టి 24-02-1984 న నర్సింగ్ హోం ప్రారంభించితిని. నాకు తెలిసిన కొన్ని విషయాలు అందరికీ తెలియజేయాలని వుంటుంది. అందరితో నా భావాలు , నా అభిరుచులు పంచుకోవాలని వుంటూంది... ఆ ఉద్దేశము తోనే వికీతెలుగులో సభ్యునిగా చేరాను. సెప్టెంబర్ 2007

ఇవి చూడండి

మార్చు
  • నా పేజి : [1]
  • శ్రీకాకుళం ఫొటోలు :

[2] , [3].


My Clock
సోమవారం
14
అక్టోబరు
దస్త్రం:DrWithSteth-1a.jpg
My Photo
My information
Name Gender/age BirthPlace Education College Occupation: Religion Marital Status
Dr.Seshagirirao Vandana M/54yrs Srikakulam MBBS AndhraMedical College-Vizag GeneralMedical PracticeAtSrikakulam Hindu/Velama Married 3children All-Medicos
Dr.Seshagirirao,Vandana-MBBS.
   " VANDANA NURSING HOME "
   (old name:vijayalaxmi hospital).
   Nakka Street :: C.B road ,
   Srikakulam  :: A.P_India. 
     pH : 08942 223727.
             9618316797.
డా.శేషగిరిరావు,వండాన-ఎం.బి.బి.ఎస్
        " వందన నర్షింగ్ హోం"
  (పాత పేరు విజయలక్ష్మి హాస్పిటల్).
   నక్క వీధి : కలక్టర్ బంగ్లా రోడ్. 
    శ్రీకాకుళం :: ఆంధ్రప్రదేశ్(ఇండియా).
    పోన్ : 08942-223727.
             9618316797.