hyderabad
my favourate game
transmission of electrical power
electric energy meter
my favourate car

http://www.vvitguntur.com/ నా పేరు శివనాగరాజు.''

నా గురించి

మార్చు

నేను ఇంజినీరింగ్ 'చదువుచున్నాను.
మాది పిడుగురాళ్ళ మండలం.

నా విద్యాభ్యాసం

మార్చు

నేను నా ప్రాథమిక విధ్యాభ్యాసం జూలకల్లులో పూర్తిచేసాను.
నేను నా ప్రాథమికోన్నత విధ్యాభ్యాసం అదే ఊరులో పూర్తిచేసాను.
నా ఇంటర్మీడియట్ నరసరావుపేటలో పూర్తిచేసాను.
నేను ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుచున్నాను.

నా చరిత్ర

మార్చు

నా అభిరుచులు

మార్చు

నేను మూవీస్ ఎక్కువగా చూస్తాను.