Softekcnhari
Joined 5 ఫిబ్రవరి 2008
హల్లో అండి,
నా పేరు ఛొక్కర నరహరి నాకు ఈ విదమైన ఛర్ఛ లో పాల్గొనడమంటే ఛాలా ఇస్టం. మేము కొంతమంది కలసి ఒక సోషల్ ఇనిషియెటివ్ ప్రారంభింఛాం, దాని పేరు సాఫ్ట్ విద్య, ఈ వేదిక ద్వారా పేద విద్యార్దులు కొరకు కొన్ని కార్యక్రమాలు ప్రారంభింఛాం.