శీర్షిక పాఠ్యంసవరించు

నా పేరు యాపాల శ్రావణి. నా స్వస్థలం తెలంగాణ రాష్టంలోని నల్లగొండ జిల్లా. నేను నల్లగొండ లోని ఆల్ఫా పాటశాల లో ఎస్ఎస్సి వరకు పూర్తి చేశాను. పాలిటెక్నిక్ నల్లగొండ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల లో కంప్యూటర్ సైన్సు చదివాను, బీటెక్ హైదరాబాదు లోని తీగల కృష్ణ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో కంప్యూటర్ సైన్సు పూర్తి చేసాను. నా అలవాట్లు పుస్తకాలు చదవడం,సినిమాలు చూడటం,చెట్లని పెంచడం. నేను తెలుగు వికీపీడియాలో 10th జూలై 2016 చేరాను